Logo
Date of Publish : 28 February 2022, 3:07 pm
Editor : Sake Naresh

భీమ్లా నాయక్ సినిమా మొదటి షో కలెక్షన్ నుంచి క్యాన్సర్ తో బాధపడుతున్న వ్యక్తికి ఆర్థిక సహాయము అందించిన జనసైనికులు

    రావులపాలెం, (జనస్వరం) : తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో భీమ్లా నాయక్ సినిమా మొదటి షో కలెక్షన్ నుంచి 50,000 తీసి క్యాన్సర్ తో బాధపడుతున్న రావులపాలెం ఆదిలక్ష్మి నగర్ కు చెందిన కుడుపుడి మహిమరాజు అనే అబ్బాయికి రావులపాలెం పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసైనికులు కలసి ఇటీవల విడుదలైన భీమ్లా నాయక్ చిత్రం మొదటి ఆట నిమిత్తం వచ్చిన సొమ్మును 50,000 రూపాయలును వారి తల్లిదండ్రులుకు అంబటి కిషోర్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో రావులపాలెం మండల పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసైనికులు నంబురవికుమార్, అంబటి మణికంఠ, గంధం వెంకటేష్, శరత్ పవన్, నంబునాగవరప్రసాద్, పోతిరెడ్డి అయ్యప్ప, రాజేష్, సన్నీ, గౌతమ్, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com