Logo
Date of Publish : 25 June 2022, 12:25 pm
Editor : Sake Naresh

అధికారుల నిర్లక్ష్యం వలన వేలాది చేపలు మృతి చెందడంతో మంచి నీటి చెరువు కలుషితం : జనసేన నాయకురాలు మాకినీడి శేషుకుమారి

    పిఠాపురం, (జనస్వరం) : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా  పిఠాపురం పట్టణ ప్రజలకు మంచి నీరు అందించే చిత్రాడ పరిధిలోగల రిజర్వర్ చెరువులో వేలాది చేపలు చనిపోవడంతో మంచి నీరు కలుషితమయందని ఇది అధికారులు నిర్లక్ష్యం వలనే జరిగిందని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ చార్జ్ మాకీనీడి శేషుకుమారి స్థానిక జనసేన పార్టీ ఆపీసులో మీడియాలో ఆరోపించారు. చేపలు చనిపోయి ఐదురోజులు గడచిన తరువాత ఎవరికి తెయకుండా రహస్యంగా కుళ్ళిన చేపలను ట్రాక్టర్ లతో బయట పారవేయడం జరిగిందని, ఐదురోజు కుళ్ళిన చేపలవలన మంచినీరు ఎంత కలుషితం అయివుంటుందో పట్టింపు లేకుండా శుద్ధి చేయకుండా అదే నీటిని ప్రజలకు అందించడం దారుణంమని అసలే వర్షాకాలం సీజనల్ వ్యాధులు టైమ్ లో ఇలాంటివీ జరగకుండా చూడవలసిన అధికారులు నిర్లక్ష్యం తగదని క్లోరిన్ లాంటివి వాడకుండా ఆ సోమ్మును దుర్వినియోగం చేస్తున్నారని 33 కోట్ల రిజర్వుడ్ నిర్మాణ ం ప్రజలకు ఉపయోగకరంగా లేదని పుష్కలమైన గోదారి నీరు బదులు బోరు వాటర్ అందిస్తున్నారని వాటర్ పైపులైనుకూడా పూర్తి ఛేయకుండా కప్పివేయడంవలన గోదారినీరు అందించడంలేదని ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా చూడాలని శేషుకుమారి అన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com