Logo
Date of Publish : 17 May 2026, 9:39 pm
Editor : Sake Naresh

పౌర గ్రంథాలయంలో కొనసాగుతున్న ఉచిత వేసవి విజ్ఞాన శిబిరం – ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భీమినేని వందనాదేవి

మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో మంగళగిరి పౌర గ్రంథాలయంలో కొనసాగుతున్న ఉచిత వేసవి విజ్ఞాన శిబిరం.

మంగళగిరి,మే 17( జనస్వరం)

వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా విద్యార్థులకు వినూత్న కార్యక్రమo .ఈ విజ్ఞాన శిబిరంలో భాగంగా పఠనం, సాధారణ విజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం, సృజనాత్మక నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. అలాగే కార్టూన్స్, డ్రాయింగ్, చెస్, పేపర్ క్రాఫ్ట్, మట్టితో బొమ్మలు తయారీ, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ విజ్ఞానం వంటి విభాగాల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులచే శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్, ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ భీమనేని వందనాదేవి హాజరయ్యారు. ఉచితంగా నిర్వహిస్తున్న ఈ వేసవి విజ్ఞాన శిబిరం జూన్ 6 వరకు కొనసాగనుంది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com