Logo
Date of Publish : 29 October 2023, 6:00 pm
Editor : Sake Naresh

దంపెట్ల శివ ఆధ్వర్యంలో ఉచిత స్పానిష్ కోర్సు విజయవంతం

  అనంతపురం ( జనస్వరం ) :  సెప్టెంబర్ 2 జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా అనంతపురం జిల్లా ఆదిమూర్తి నగర్ నందు గల లిటిల్ ఫ్లవర్ స్కూల్ లో ముక్కోటి అంబిక సేవా చారిటబుల్ ట్రస్ట్ అధినేత మరియు (జనసేన సీనియర్ నాయకులు) దంపెట్ల శివ పేద విద్యార్థులకు ఉచితంగా ఫారెన్ ల్యాంగ్వేజ్ ఇనిస్టిట్యూట్ ఇదివరకే ప్రారంభించడం జరిగింది. ఇందులో స్పానిస్ మొదరి బ్యాచ్ లెవెల్1 ట్రైనింగ్ పూర్తి అయింది. వీరికి పరీక్ష నిర్వవహించడం జరిగింది. పరీక్ష నిర్వహణ సమయంలో ట్రస్ట్ ఛైర్మన్ మరియు (జనసేన సీనియర్ నాయకులు) దంపెట్ల శివ, ట్రస్టీ లావణ్య మాధురి పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేయడం జరిగింది. జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పవన్ కళ్యాణ్ సోదరుడి జన్మదిన సందర్బంగా ఈ పరీక్ష నిర్వహించినట్టు తెలిపారు. స్థూడెంట్స్, ట్రస్టు తరుపున నాగబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న రోజుల్లో స్పానిష్ లాంగ్వేజ్ ను, మరిన్ని కోర్సులు ఉచితంగా అందిస్తూ నిరుద్యోగ యువతకు అండగా ఉంటామని తెలిపారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com