Logo
Date of Publish : 15 June 2022, 3:48 pm
Editor : Sake Naresh

పేదలకు ఉచిత ఇసుక ఇవ్వాలి : జనసేన పార్టీ మైలవరం ఇంచార్జ్ అక్కల రామ్మోహనరావు

      మైలవరం ( జనస్వరం ) : మైలవరం స్థానిక మారుతి కల్యాణ మండపం ప్రక్కన ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక యార్డ్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత ఇసుక ఇవ్వాలని నిరసన తెలపటం జరిగింది. జనసేన ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రతి పేద వాడికి ఉచితం ఇసుక ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు శీలం బ్రహ్మయ్య, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి చింతల లక్ష్మి, జిల్లాప్రోగ్రాం కోఆర్డినేటర్ కమిటీ మైoబర్ పురమ సతీష్, ఎంపీటీసీ తేజ, మండల ఉపాధ్యక్షులు పడిగల ఉదయ్, గుమ్మడి శ్రీనివాసరావు, మండల కమిటీ సభ్యులు మురళీకృష్ణ, చిరంజీవి, ఆకుతోట ఈశ్వర్, కూసుమంచి కిరణ్ కుమార్, మాదినేని చిన రామారావు, మల్లారపు దుర్గాప్రసాద్, సి.హెచ్.వెంకట కృష్ణ, ఆనం విజయ్, పసుపులేటి నాగరాజు, ఉయ్యూరు నాగరాజు, ఈతకొట్టు నాని, క్రియాశీలక సభ్యులు అన్నవరపు రమేష్, పార్టీ ఆఫీస్ మేనేజర్ రమేష్ బాబాయ్ మరియు జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com