Logo
Date of Publish : 30 May 2022, 9:07 am
Editor : Sake Naresh

కోనూరు గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

              విజయనగరం ( జనస్వరం ) : కోనూరు గ్రామంలో రామ మందిరం ఆవరణలో జనసేన నాయకులు జమ్ము ఆదినారాయణ  అధ్యక్షతన ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. ఈ కార్యక్రమం శ్రీవెంకటేశ్వర పుష్పగిరి కంటి ఆసుపత్రి మరియు పీజీ స్టార్  హాస్పిటల్ విజయనగరం వారి ఆధ్వర్యంలో ప్రముఖ వైద్య నిపుణులు డా" ఎస్ వి రమణ గారు (ఎమ్మెస్ జనరల్ సర్జన్) డా"ఏ కామేశ్వర రావు గారు, డా" డి రాజశేఖర్ గారు, డా"సారిక మురళి మోహన్ గారు (జనరల్ మెడిసిన్) మరియు జనసేన నాయకులు, పుష్పగిరి హాస్పిటల్ నుండి టెక్నీషియన్ ల్యాబ్ టెక్నీషియన్ అందరూ పాల్గొని విజయవంతం చేశారు. ఈ మెడికల్ క్యాంప్ను అత్యధిక ఖరీదైన మందులు అందించారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు పల్లి రామ నాయుడు, సోమ్ బాబు, నారాయణ రావు, దేముడు, రాము నాయుడు, రాంబాబు, గౌరీ నాయుడు, శివ, మహేష్, రామకృష్ణ, సిగా తవిటి నాయుడు, దన్నాన యేసు, అప్పలనాయుడు, జగదీష్, కనకరాజు, కిరణ్, గణేష్, సంతోష్ పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com