Logo
Date of Publish : 25 July 2022, 3:32 pm
Editor : Sake Naresh

ఇబ్రహీంపట్నంలో జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

        ఇబ్రహీంపట్నం ( జనస్వరం ) : మైలవరం నియోజవర్గం, ఇబ్రహీంపట్నంలో జనసేన నాయకులు దేవబత్తుల నాగబాబు ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిధిగా మైలవరం నియోజకవర్గం ఇన్చార్జి అక్కల రామ్మోహన్ రావు ( గాంధీ ) గారు రావడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో 200 మంది పైగా ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగింది. అదేవిధంగా వారికి ఉచితంగా బిపి, షుగర్, టుడీ ఏకో ,ఈ సి ఓ, ఈసీజీ పరీక్షలు చేయించి వారికి ఉచితంగా మందులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దక్షిణ భారతదేశ కాపు జేఏసీ నాయకులు దాసరి రాము, రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, జిల్లా కోఆర్డినేటర్ చింతల లక్ష్మి, ఇబ్రహీంపట్నం మండలం పార్టీ ఇన్చార్జి ఎంపీటీసీ పోలిశెట్టి తేజ హాజరయ్యారు. జనసైనికులు సామల సుజాత, ఎర్రం శెట్టి నాని, యతిరాజుల ప్రవీణ్ కుమార్, బుద్దాల అశోక్ బాబి, వ్యాకరణ పార్థసారథి, రాగాల నాని, ఎర్రం శెట్టి సాయి చిట్టేల కోటేశ్వరరావు, చిట్టేల హరీష్, కొమ్మూరు వెంకటస్వామి, పగడాల బాల, పవన్, నాగేంద్ర, కుమార్ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొని  విజయవంతం చేశారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com