Logo
Date of Publish : 13 August 2026, 7:50 pm
Editor : Sake Naresh

యూనికేర్ హోమియోపతి సంస్థ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు ఉచిత హోమియో వైద్యం – సంస్థ ప్రతినిధులు పోలోజు శ్రీనివాసా చారి,మోడేపల్లి గోపీకృష్ణ

వారం రోజుల పాటు ఉచిత వైద్య సేవలు – యూనికేర్ హోమియోపతి ప్రత్యేక కార్యక్రమం.

నరసరావుపేట,ఆగస్ట్ 13 ( జనస్వరం)

యూనికేర్ హోమియోపతి సంస్థ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలకు ప్రత్యేక వైద్య సేవలను అందించేందుకు ముందుకొచ్చింది.ఈ సందర్భంగా యూనికేర్ హోమియోపతి నరసరావుపేట,ఒంగోలు , మిర్యాలగూడ , నల్గొండ బ్రాంచీలలో వారం రోజుల పాటు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ పోలోజు శ్రీనివాసాచారి, మేనేజింగ్ డైరెక్టర్ మోడేపల్లి గోపీకృష్ణ చారి,హెడ్ ఆఫ్ డాక్టర్ డా. మదీనా అష్రఫ్ మరియు వారి బృందం ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని యూనికేర్ హోమియోపతి క్లినిక్‌లో ఆగస్టు 20 వరకు ఎలాంటి ఓపీ ఫీజు లేకుండా ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు.అదేవిధంగా ఇతర ఆరోగ్య సేవలపై కూడా 25% నుంచి 50% వరకు ప్రత్యేక రాయితీలు అందిస్తున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్న హోమియోపతి వైద్య సేవలపై అవగాహన కల్పించడంతో పాటు, అవసరమైన వారికి తక్కువ ఖర్చుతో వైద్యం అందించడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యూనికేర్ హోమియోపతి యాజమాన్యం కోరింది.
సెల్ : 9553387472


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com