Logo
Date of Publish : 28 May 2022, 1:57 pm
Editor : Sake Naresh

జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్లు

      తుని ( జనస్వరం ) :  తుని టౌన్ కంకిపాటివారి గరువులో వాడపల్లి రాము, కంకిపాటి లోవరాజు ఆధ్వర్యంలో జరిగిన ఉచిత కంటి వైద్యశిబిరంలో ఆపరేషన్ అవసరం అయిన వారికి ఆపరేషన్ చేయించడం జరిగింది. వారు చేసిన కృషికి గాను డాక్టర్ గారు ప్రతులు అందించారు. వారు మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా సేవాస్పూర్తితో కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తుని టౌన్ జనసేన నాయకులు జనసేన శివ, ఇళ్ల శివనారాయణ మూర్తి, వాడపల్లి రాము, ఆనంద్, పొన్నాడ రాజు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com