Logo
Date of Publish : 18 May 2022, 5:09 pm
Editor : Sake Naresh

జనసైనికుల పర్యవేక్షణలో ఉచిత కంటి వైద్య శిబిరం

     కాకినాడ జిల్లా (జనస్వరం): తుని టౌన్ 7వ వార్డ్ లో తుని జనసైనికుల ఆధ్వర్యంలో హైమ నేత్రాలయం వారి పర్యవేక్షణలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 100మందికి కంటి పరీక్షలు చేయగా అందులో 30 మందికి ఆపరేషన్ చేయాలని డాక్టర్ శివప్రసాద్ తెలియజేశారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన జనసేన నాయకులు గెడ్డం బుజ్జి మాట్లాడుతూ తుని జనసైనికులు ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని బుజ్జి తెలిపారు. హైమ నేత్రాలయం డాక్టర్. శివ రాజా ప్రసాద్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తాను అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమములో ఉప్పలపాటి సీతారామరాజు, బోనం చినబాబు, జనసెన శివ, గెడ్డమురి సురేష్, ఇళ్ళ శివ, చోడిశెట్టి గణేష్, పలివేల లోవరాజు, గట్టెం నాగబాబు, కోజ్జువరపు ఆనంద్, ముఖ్య నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com