Logo
Date of Publish : 05 July 2023, 4:05 pm
Editor : Sake Naresh

శ్రీ సౌమ్యనాథ స్వామి కళ్యాణోత్సవానికి వచ్చే వేళ్ళే భక్తుల కోసం ఉచిత ఆటోలు ఏర్పాటు

      రాజంపేట ( జనస్వరం ) : శ్రీ సౌమ్యనాథ స్వామి కళ్యాణోత్సవానికి వచ్చే వేళ్ళే భక్తుల కోసం ఉచిత ఆటోలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర జనసేన పార్టీ అధికార ప్రతినిధి కీర్తన, రాజంపేట జనసేన పార్టీ నాయకులు అతికారి దినేష్, జనసేన జెండా ఊపి ప్రారంభించారు. మొదటిసారి ప్రతిష్టాత్మకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ సౌమ్యనాథ స్వామి కళ్యాణోత్సవంలో వేలాది సంఖ్యలో పాల్గొనే ప్రజల కోసం జనసేన పార్టీ కువైట్ వారు దాదాపుగా 20 ఉచిత ఆటోలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎం.నాగరాజు, పండ్రా రంజిత్, పోకల వెంకటయ్య, గంటా రమేష్, చిన్నా, హేమంత్, ఉపేంద్ర, వాసు, గుగ్గీళ్ళ నాగార్జున, మస్తాన్, వెంకటేష్, భరత్, మంకు వెంకటేష్, హరీష్, పాల్గొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com