Logo
Date of Publish : 25 August 2023, 10:30 pm
Editor : Sake Naresh

వరల్డ్ కప్ టీం ను ప్రకటించిన మాజీ బీసీసీఐ చీఫ్ !

       ఈ సంవత్సరం జరగనున్న మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ఇండియాలో జరగనున్న విషయం తెలిసిందే. అందుకే అభిమానులు ఈ మ్యాచ్ ల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

కాగా ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో ఆడనున్న ఇండియా జట్టును బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతానికి అందరి మెదడులో కేవలం సమీకరణాలు ఉన్నాయి. మరి వరల్డ్ కప్ ఆడనున్న ఆ 15 మంది సభ్యులు ఎవరన్నది ఇంకా తెలియడానికి సమయం పట్టేలా ఉంది. అయితే తాజాగా మాజీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వరల్డ్ కప్ లో వీరు ఉంటే ఇండియా కప్ ను అందుకుంటుంది అని బలంగా నమ్ముతున్నాడు.

ఇక ఈయన ప్రకటించిన జట్టులో రోహిత్ శర్మ, గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కే ఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, షమీ , సిరాజ్ మరియు శార్దూల ఠాకూర్ లు ఉన్నారు. ఇంకా అభిమానులు ఆసిస్తూ జట్టులో చోటు దక్కని వారిలో సంజు శాంసన్ మరియు చాహల్ లు ఉన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com