అచంట ( జనస్వరం ) : ఆచంట నియోజకవర్గ ఇంచార్జ్ చేగొండి సూర్య ప్రకాష్ ఆధ్వర్యంలో పోడూరు మండల అధ్యక్షులు రావి హరీష్ పోడూరు మండలం మరియు పోడూరు గ్రామ నూతన కమిటీలను ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులకు బాధ్యతలను అప్పగిస్తూ మండల అధ్యక్షుడిగా ఎల్లపుడు కమిటీలకు అందుబాటులో ఉంటూ ఇంచార్జి ప్రకాష్ సూచనల మేరకు పవన్ కళ్యాణ్ గారి అజెండా ను ముందుకు తీసుకుని వెళ్తానని రావి హరీష్ తెలియజేసారు. కమిటీ వివరాలు మండల ఉపాధ్యక్షులుగా తోలేటి వేణు మరియు గండేటి సురేష్ కుమార్, ప్రధాన కార్యదర్శులు గా సండినీడి జగదీశ్, మిద్దే పవన్, పితాని చిట్టిబాబు, కార్యదర్శులుగా తుమ్మా మణికంఠ, కండవల్లి మహేష్, రాట్నాల దుర్గ ప్రసాద్, నిమ్మన బాల, దుడే సీతారామయ్య, కడియం ఉమా మహేశ్వర రావు, సంయుక్త కార్యదర్శులు గా వైదా రాజేష్, గెద్దాడ హరీష్, కొప్పిశెట్టి గణేష్, తోట రామాంజనేయులు, పొట్టి రమేష్ బాబు, బుర్ర హరీష్, మంద అంజి, అడపాక జనర్దన్ నియమించారు.
పోడూరు గ్రామ కమిటీ వివరాలు:
అధ్యక్షులు గా బొక్క తుకారం గణపతి, ఉపాధ్యక్షులుగా పట్నాల నాగేశ్వర రావు, రాజనాల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శులు గా మేడేపల్లి వెంకటేశ్వర రావు కడలి మహేంద్ర, కర్ణి ఆనంద్, బొబ్బనపల్లి యేసు, గుబ్బల లావణ్య, చెల్లింకల తేజ, చెల్లబోయిన భాను, పిల్లి గౌరీనాద్, షీలాబోయిన స్వామి, పితాని ఈశ్వర రావు, కుడిపూడి పెద్దిరాజు, తానేటి తేజ, తోట త్రినాధ్, మల్లిపూడి సుధాకర్, కౌరు శ్రీను, సన్నాయిల సత్యనారాయణ, గెద్దాడ శివరామ కృష్ణ, తానేటి ధనరాజు, కుడిపూడి నాగరాజు, యండమూరీ కిషోర్, చిట్టూరి నర్సింహా రావు, గెద్దాడ శ్రీను తదితర సభ్యులు కమిటీగా ఎన్నుకోబడ్డారు, తమకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తామని మాకు బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి, ఇంచార్జ్ ప్రకాష్ కి అలాగే మండల అధ్యక్షులు హరీష్ కి కృతజ్ఞతలు తెలియజేసారు.