Logo
Date of Publish : 26 September 2022, 3:45 pm
Editor : Sake Naresh

నా సేన కోసం – నా వంతు కార్యక్రమాన్ని నిర్వహించిన నర్సిపురం జనసైనికులు

   పార్వతీపురం ( జనస్వరం ) : నియోజకవర్గం నర్సిపురం గ్రామ జనసైనికులు "నా సేన కోసం నా వంతు" కార్యక్రమంలో పాల్గొని తమకు తోచినంత విరాళాలు ఫోన్ పే ద్వారా అందజేశారు. ప్రతి ఒక్కరూ జనసేనపార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కర్రి మణికంఠ, పైలా రాజు, కాత విశ్వేశ్వర రావు, చేరుకుబిల్లి వినోద్, బొబ్బిలి ప్రదీప్, అశోక్, ఆగూరు మణి, దుర్గాప్రసాద్ కేశవ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com