
పార్వతీపురం ( జనస్వరం ) : నియోజకవర్గం నర్సిపురం గ్రామ జనసైనికులు “నా సేన కోసం నా వంతు” కార్యక్రమంలో పాల్గొని తమకు తోచినంత విరాళాలు ఫోన్ పే ద్వారా అందజేశారు. ప్రతి ఒక్కరూ జనసేనపార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కర్రి మణికంఠ, పైలా రాజు, కాత విశ్వేశ్వర రావు, చేరుకుబిల్లి వినోద్, బొబ్బిలి ప్రదీప్, అశోక్, ఆగూరు మణి, దుర్గాప్రసాద్ కేశవ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.