Logo
Date of Publish : 09 September 2022, 2:34 am
Editor : Sake Naresh

అమలాపురం జనసేనపార్టీ ఆధ్వర్యంలో నా సేన కోసం – నా వంతు

      అమలాపురం, (జనస్వరం) : జనసేనపార్టీ ఆదేశాలతో నా సేన కోసం నా వంతు కార్యక్రమాన్ని అమలాపురం నియోజకవర్గం మున్సిపల్ 9వ వార్డు నందు జనసేన నాయకులు నల్లా చిన్ని ఆధ్వర్యంలో జరిగింది. ఆ వార్డు కౌన్సిలర్ గొల్లకోటి విజయలక్ష్మి వాసు సమక్షంలో పార్టీ కార్యకర్తలు, వార్డు ప్రజలు పార్టీకి తమ వంతు విరాళాలు అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ క్రియాశీలక నాయకులు నల్లా శ్రీధర్, మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ళ సతీష్, మున్సిపల్ ప్రతిపక్ష నేత యేడిద శ్రీను, కౌన్సిలర్ పడాల శ్రీదేవి, రూరల్ మండల అధ్యక్షులు లింగోలు పండు, డాక్టర్ సెల్ నాగ మానస, కారెం వెంకట్రావు, బండారు వెంకన్న బాబు, తిక్కా సరస్వతి, DSN కుమార్, వాకపల్లి వేంకటేశ్వర రావు, పోలిశెట్టి కన్నా, గంగాబత్తుల కిషోర్, జంగా లోవరాజు, నల్లా వేంకటేశ్వర రావు, నంద్యాల ఈశ్వర రావు, కల్వకొలను రమణ మూర్తి, తిక్కిరెడ్డి ఆది నారాయణ, కొరసాల కోటేశ్వర రావు, సలాధి సత్య నారాయణ, సలాది రాముడు, సలాది నారాయణరావు, తిలక్ (బట్టల షాప్), నల్లా తాతాజీ, నల్లా కళ్యాణ్, నల్లా మణికంఠ, భేరి సూర్య కుమారి, బ్రహ్మం, నల్లా శ్రీను, నల్లా కృష్ణ, లంకపల్లి ప్రసాద్, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com