Logo
Date of Publish : 05 June 2023, 4:18 pm
Editor : Sake Naresh

మర్రిపాడు మండల జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఆన్నదాన కార్యక్రమం

        ఆత్మకూరు ( జనస్వరం ) : ఘనంగా కువైట్ జనసేన పార్టీ సభ్యులు హరిబాబు రాయల్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మర్రిపాడు మండల కేంద్రంలో SC కాలనీ లో హరి బాబు రాయల్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి 100 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షురాలు ప్రమీలా ఓరుగంటి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జనార్దన్ కృష్ణా కుమార్, శ్యామ్ కుమార్ పెంచలయ్య, రమణ చిన్నా జనసేన పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com