Logo
Date of Publish : 11 October 2023, 11:08 pm
Editor : Sake Naresh

కర్నాటక జనసైనికుల ఆధ్వర్యంలో ” పవనిజం డే ” సందర్భంగా ఆన్నదాన కార్యక్రమం

  బెంగళూరు ( జనస్వరం ) : బెంగళూరులో ఉంటున్న జనసైనికులు " పవనిజం డే " సందర్భంగా  యస్ క్యూర్ వృద్ధాశ్రమము నందు ఆన్నదాన కార్యక్రమ0 నిర్వహించారు. జనసైనికులు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సినీ ప్రస్థానం చేసిన రోజు అక్టోబర్ 11 ఆ రోజున మా అభిమానులంతా కలిసి వరల్డ్ పవనిజం సేవా సంస్థ ఏర్పాటు జరిగిందని అన్నారు. సమాజానికి దేశానికి పనిచేయడమే నిజమైన జీవితమని చెప్పిన మాటల స్ఫూర్తితో ప్రజలకు దగ్గరగా ఉండి సమస్యల మీద మరియు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. అలాంటి మహనీయుడుకు మేమందరం కార్యకర్తల అవడం చాలా గర్వంగా ఉందని మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ వరల్డ్ పవనిజం డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అవినాష్, అనంత కళ్యాణ్ రెడ్డి, జగదీష్ ఆనంద్, నంద విజయ్ కుమార్, కుశాల్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com