సూర్యాపేటలో జనసేనాని జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం

సూర్యాపేట

        సూర్యాపేట ( జనస్వరం ) : ఈరోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా సూర్యాపేట నియోజకవర్గంలోని స్థానికంగా ఉన్నటువంటి అపూర్వ దివ్యాంగుల రెసిడెన్షియల్ పాఠశాలలో ఏవి రావు సహకారంతో అన్నదానం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు చింతల నాగార్జున మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా యువజన విభాగ అధ్యక్షులు రామగిరి శివ సాయి మరియు , షేక్ పాషా , శంకర్ యాదవ్, గుడిసె గౌతమ్ , శంకర్ నాయక్, సఫిల్ ,రవి కిషోర్ , ఆకాష్, శ్రవణ్ , సతీష్ , హుస్సేన్ , జనసైనికులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way