Logo
Date of Publish : 14 April 2023, 5:42 pm
Editor : Sake Naresh

అంబేద్కర్ జయంతి సందర్భంగా డొక్కా సీతమ్మ ఆహార నిధి ద్వారా అన్నదానం

        మాడుగుల ( జనస్వరం ) : నియోజకవర్గంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా మాడుగుల నియోజకవర్గ జనసేన నాయకులు రాయపురెడ్డి కృష్ణ గారి ఆధ్వర్యంలో మాడుగుల లో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలని వేసి నివాళులర్పించారు. అనంతరం J D పేట లో జై భీమ్ యువ సేన ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని రాయపరెడ్డి కృష్ణ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి సాలువాతో సత్కరించారు. రాయపు రెడ్డి కృష్ణ గారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు బహుజనుల కోసం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఎంతో ఉపయోగపడుతుందని, మనందరం ఇంత స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం అంటే కేవలం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వలనేనని అన్నారు. అంతటి మహానుభావుడు మనదేశంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టమని కృష్ణ గారు అన్నారు . అక్కడ నుంచి రాయపరెడ్డి కృష్ణ గారు మాడుగులలో ఏర్పాటు చేసిన డొక్క సీతమ్మ ఆహార నిధి ద్వారా సుమారు 500 మందికి అన్నదానం చేసారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com