Logo
Date of Publish : 29 October 2023, 6:23 pm
Editor : Sake Naresh

రంగుల మీద కాదు, రోడ్ల మీద దృష్టి పెట్టండి

    విశాఖపట్నం ( జనస్వరం ) : విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం ప్రధాన కూడలి దయనీయమైన రోడ్ల పైన జనసేన పార్టీ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం పశ్చిమ నియోజకవర్గం యువ నాయకులు ముప్పిన ధర్మేంద్ర ఆధ్వర్యంలో రంగులు మీద కాదు రోడ్ల మీద దృష్టి పెట్టండి అనే స్లోగన్ తో కార్యక్రమాన్ని నిర్వహించారు. పారిశ్రామిక ప్రాంతం ప్రధాన కూడలి గత కొన్ని నెలలుగా రోడ్లు తవ్వేసి వదిలేయడంతో ప్రమాదాలు మరియు ట్రాఫిక్ కూడా పెరిగింది. వైసీపీ నాయకులుకి ఇవి ఏవి కనిపించకపోవడంతో ఈ కార్యక్రమంతో అయినా కళ్ళు తెరిపించడానికి మరియు చెట్లు కి వైసీపీ రంగులు వేయడానికి కూడా త్రీవరంగా ఖండించారు. పది రోజులు సమయంలో రోడ్లు మరమ్మతులు చెయ్యని పక్షంలో మిత్రపక్షం అయినా టీడీపీతో కలిసి పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేప్పటం జరుగుతుంది అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం ముఖ్య నాయకులు పీలా రామకృష్ణ, పెతకం శెట్టి శ్యామ్ సుధాకర్, 61 వ వార్డు నాయకులు దుంగ దేవన్ రాజు, పార్టీ శ్రేణులు ఆళ్ల శ్రీకాంత్, బంగార్రాజు, నగేష్, గణేష్, లక్ష్మణ్, శేఖర్, అనిల్, లోకేష్, ప్రభ, నాయిడు, pk, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com