Logo
Date of Publish : 22 November 2020, 11:18 am
Editor : Sake Naresh

విశాఖలో జనసేన పార్టీని బూత్ స్థాయిలో బలంగా చేసే ప్రక్రియలో జెండా ఆవిష్కరణ

విశాఖలో జనసేన పార్టీని బూత్ స్థాయిలో బలంగా చేసే ప్రక్రియలో జెండా ఆవిష్కరణ

              జనసేన పార్టీని బూత్ స్థాయిలో బలంగా చేసే ప్రక్రియలో, ఈ రోజు విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు ధర్మేంద్ర కోరమాండల్ వద్ద జనసేన జెండాను ఎగురవేశారు. అనంతరం అయన మాట్లాడుతూ జనసేన జెండాను ప్రతి వార్డు లో ఎగురవేయాలని, అందువల్ల జనసేన పార్టీ సిద్ధాంతాలను వార్డుల యొక్క ప్రతి మూలకు తీసుకెళ్లగలుగుతాము ఆయన అన్నారు. అలానే ఈ కార్యక్రమానికి విచ్చేసిన విశాఖ పశ్చిమ నియోజకవర్గ నాయకులు పీలా రామకృష్ణ గారు,  ఇండస్ట్రియల్ బెల్ట్ నాయకులు శ్రీకాంత్, మనోహర్, పర్మేష్, మహీంద్రా, రాధాకృష్ణ, మంజునాథ్, నాగేష్, గౌతమ్, సంతోష్, తులసి లక్ష్మణ్, గోపి, సతీబాబు, రాజేష్ పి కె మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన కార్పొరేటర్ అభ్యర్థులు అంగ ప్రశాంతి గారు,  చంద్రమౌళి గారు, చంద్రకళ గారు, శివశంకర్ గారు, దేవన్ రాజు గారు, భాజపా జనసేన అభ్యర్థి ప్రకాష్ గారికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జనసేన నాయకులు కార్యకర్తలు సభ్యత్వ నమోదు కార్యక్రమం జయప్రదం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com