కురుపాం ( జనస్వరం ) : నియోజకవర్గం, కొమరాడ మండలం, బొడ్డవలస గ్రామంలో జనసేన పార్టీ జండా ఆవిష్కరణ మరియు జనసేన పార్టీలో 200 పైచిలుకు గ్రామ యువతులు, మహిళలు జనసేనపార్టీలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు గారి సమక్షంలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంకు జనసేన పార్టీ ఐటి విభాగం గేదెల సతీష్, బొబ్బిలి నియోజకవర్గ నాయకులు సంచలన గంగాధర్, మన్యం జిల్లా నాయకులు నేరడ పల్లి వంశీ, గార గౌరీ శంకర్, వాన ఉపేందర్, హరి చరణ్, తెంటూ శ్రీకర్, కిల్లానా అనంత్ కుమార్, హిమరక గంగాధర్, పెంట శంకర్, రెంజిత్, వావిలాపల్లి రాజేష్,వారణాసి శివకుమార్ జమ్మూ దుర్గ, ఏగిరెడ్డి మహేష్, బక్కురు గౌరిశంకర్, రాయల సంతు, గౌరిశంకర్, ధనుంజయ్, పట్టిగుల్లా ధర్మ కిరణ్ పుడేసు, జానసైనికులు, సీతానగరం నియోజకవర్గ నాయకులు రమేష్ గారు మరియు పార్వతిపురం నియోజకవర్గం నాయకులు కాతా విశ్వేశ్వరరావు గారు కర్రీ మణికంఠ, పార్వతీపురం జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com