Logo
Date of Publish : 11 March 2022, 3:50 pm
Editor : Sake Naresh

జనసేనపార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఆచంట నియోజకవర్గంలో ఐదు రోజులు వేడుకలు

     ఆచంట, (జనస్వరం) : రెండవ రోజు - వల్లూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి నేలపూడి బేబీ రాజమోహన్ గారి చేతులు మీదుగా మెక్కలు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి నేలపూడి బేబీ రాజమోహన్ మాట్లాడుతూ జనసేన పుట్టినరోజును పురస్కరించుకొని మా గ్రామంలో మొక్కలు పంపిణి చేయడం సంతోషకరమైన విషయం అన్నారు. జనసేనపార్టీ జిల్లా సెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేనపార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఆచంట నియోజకవర్గంలో ఐదు రోజులు వేడుకలు నిర్వహించడం జరుగుతుందని అందలో భాగంగా రెండవ రోజు మొక్కలు పంపిణి చేసామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యతిధిగా విచ్చేసిన జిల్లా సంయుక్త కారదర్శి రావి హరీష్ మాట్లాడుతూ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేనపార్టీ పుట్టినరోజును పురస్కరించుకొని మొక్కలు పంపిణి చేయడం సంతోషన్నిచిందన్నారు. ఈ మొక్కలు ఎదిగినట్టే జనసేనపార్టీ కూడా చిన్న మొక్కలా ప్రారంభమై ఈ రోజు రాష్ట్రంలో మహావృక్షంలా పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయుకులు యేడిద తేజా విఘ్నేశ, పంపన శ్రీను, కడిమి ఉమామహేశ్వరావు, యేడిద బాలు, కొప్పుల బాబులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com