Logo
Date of Publish : 05 December 2025, 8:29 pm
Editor : Sake Naresh

కళ్యాణదుర్గంలో అగ్నిమాపక భవన భూమిపూజ కార్యక్రమం

కళ్యాణదుర్గం, అక్టోబర్ 05, (జనస్వరం) : కళ్యాణదుర్గం పట్టణంలో అగ్నిమాపక శాఖ నూతన భవన నిర్మాణానికి భూమిపూజ శుక్రవారం ఘనంగా జరిగింది. 40 ఏళ్లుగా స్వంత భవనం కోసం ఎదురుచూస్తున్న అగ్నిమాపక కేంద్రానికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చొరవతో రాష్ట్ర పోలీసు గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో 2.25 కోట్ల రూపాయల వ్యయంతో భవనం నిర్మాణం చేపట్టనున్నట్టు అధికారులు వెల్లడించారు. 60 సెంట్ల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ భవనానికి ఎమ్మెల్యే సురేంద్రబాబు, జనసేన ఇంచార్జ్ బాల్యం రాజేష్, కూటమి నాయకులు, అగ్నిమాపక శాఖ అధికారులు కలిసి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అగ్నిమాపక భవనం నిర్మాణం స్థానికుల 40 ఏళ్ల ఆశయమని, నూతన అగ్నిమాపక పరికరాలు కూడా విభాగానికి అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. నిర్మాణ పనులను 18 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు పేర్కొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com