నెల్లూరు ( జనస్వరం ) : అల్లిపురం టిడ్కో హౌసెస్ వద్ద అధికారుల నిర్లక్ష్యంతో కరెంటు మీటర్లు తలపెట్టి చనిపోయిన బిడ్డ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోండి. ఇప్పటికైనా ఒకటి నిర్లక్ష్య వైఖరిని సరిదిద్దుకోండి కోరు నియోజకవర్గంలో రాజుపాలెం గ్రామంలో స్కూలు పక్కన 42 సెంట్లు సీలింగ్ భూమి సీలింగ్ ప్రభుత్వ భూమిని ప్రైవేట్ దారులు సొంతం చేసుకుని అమ్ముకున్నారు. ప్రభుత్వ భూములు కాపాడండి అంటూ కలెక్టర్ గారికి ఈరోజు జనసేన పార్టీ తరఫున జిల్లా ప్రధాన కార్యదర్శి గురుకుల కిషోర్ చేశారు నగరంలో 52 డివిజన్లో కాపురం వారాధిప సెంటర్లో కాపురం ఉంటున్న వీరుని తీసుకెళ్లి అల్లిపురంలో వేశారు మౌలిక వసతులు లేవు నిర్లక్ష్యం తాండవిస్తుంది. కరెంటు మీటర్లు నేలపై ఉన్నాయి వాన నీరు వస్తే మొత్తం ఇప్పటికే గోడలు వర్తిస్తున్నాయి. అందుబాటులో మీటర్లు ఉండే తకి బిడ్డ మీటర్లు కరెంటు ఓపెన్ కాదు కరెంటు వైర్లు ఓపెన్ గా ఉన్న దానికి మరణించాడు వారి కుటుంబ సభ్యులకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అదే విధంగా మౌలిక వసతులు కరెంటు గురించి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం కోవూరు నియోజకవర్గం రాజుపాలెం సెంటర్లో హైస్కూల్ ముందుగల సీలింగ్ భూమిగా ప్రకటించిన 42 సెంట్ల భూమిని 1,92,000 13 ఫైనాన్స్ నిధులతో పూడిపించడం జరిగింది. కావున అది పక్కగా ప్రభుత్వ స్థలమే దాన్ని ప్రైవేట్ ధార్లు ఎలా అమ్ముక్కుతింటున్నారు పరిశీలించి వారిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ భూములను కాపాడాల్సిందిగా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు.