Logo
Date of Publish : 23 August 2021, 10:04 am
Editor : Sake Naresh

నందలూరు గ్రామ వాలంటీరీకి జనసేనపార్టీ తరుపున ఆర్థిక సాయం

               జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ కువైట్ వారు నిర్వహిస్తున్న 30 రోజులు 30 కార్యక్రమాలలో భాగంగా నందలూరులో వాలంటీర్ కు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఇటీవల ఆగస్టు 15న 75వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని వేడుకలు నిమిత్తం జాతీయ జెండాతో పాటు సామగ్రిని తీసుకొని వస్తూ  దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురైన గ్రామ వాలంటీర్ మల్లెం హరిరాయల్. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ పంచాయతీలో గ్రామ వాలంటీరీగా పనిచేస్తున్న మల్లెం హరిరాయల్ కు తన మిత్రుడు జనసేన పార్టీ కువైట్ సభ్యుడు కొట్టే శ్రీహరి మరియు కువైట్ జనసేన సభ్యులు యం.సురేష్, పుల్లంపేట శివ రూ.20,000 అర్థిక సాయం చేశారు. జనసేన పొందుతున్న మల్లెం హరిని పరామర్శించి బాధిత కుంటుంబ సభ్యులకు జనసేన పార్టీ కువైట్ ఇచ్చిన సాయన్ని అందజేయడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com