Logo
Date of Publish : 15 May 2023, 4:21 pm
Editor : Sake Naresh

బ్రెయిన్ మారొ ఫెయిల్యూర్ తో బాధపడుతున్నచల్లా లితిషకు ఆర్థిక సాయం

       ఆముదాలవలస ( జనస్వరం ) : జనసేన నాయకులు బూర్జ మండలం, సింగన్న పాలెం గ్రామానికి చెందిన చల్లా లితిష బ్రెయిన్ మారొ ఫెయిల్యూర్ తో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న కొత్తకోట నాగేంద్ర(బుర్జ మండల అధ్యక్షులు) ఆధ్వర్యంలో కొల్ల జయరామ్, ఎంపిటిసి విక్రమ్, తులగాపు మౌలీ, కిల్లానా నరేష్, తులగాపు తిరుపతి రావు, గేదెల వాసు, మహేష్ మరియు జనసైనికులు, ఊరు పెద్దలు, యువత సహకారంతో తమవంతు సహాయంగా రూ 20000/ ఆపరేషన్ నిమిత్తం ఆ కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ పార్టీ పరంగా మరింత సహాయం చేయడానికి కృషి చేసి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com