Logo
Date of Publish : 15 August 2023, 8:44 pm
Editor : Sake Naresh

జనసేనపార్టీ ఆధ్వర్యంలో మంచాల అఖిలకు ఆర్థిక సహాయం

         ఆత్మకూరు ( జనస్వరం ) : మర్రిపాడు మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీరామ మనోహర్ సహయ సహకారంతో బెడుసుపల్లి గ్రామానికి చెందిన మంచాల అఖిల అనే బాలిక అనారోగ్యంతో బాధపడుతున్న తెలుసుకుని బాలిక కు ఆర్థిక 5000 రూపాయలు ఆర్థిక సహాయం మర్రిపాడు మండల జనసేనపార్టీ అధ్యక్షురాలు ప్రమీలా ఓరుగంటి చేతుల మీదుగా అందించడం జరిగింది.  అనంతరం మండల అధ్యక్షురాలు ప్రమీలా ఓరుగంటి మాట్లాడుతూ వింత వ్యాధితో బాధపడుతున్న ఆ బాలిక ని దాతలు ఆదుకోవాలని కోరారు.  ఈ కార్యక్రమానికి సహకార సహకారాలు అందించిన శ్రీరామ మనోహర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు చిన్నా జనసేన, వెంకటేష్, పెంచలయ్య, కృష్ణ కుమార్, వెంకమ్మ, తిరుపతమ్మ, శ్యామ్ స్థానికులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com