Search
Close this search box.
Search
Close this search box.

క్యాన్సర్ బారిన పడి మరణించిన జనసైనికుడికి ఆర్థిక సహాయం

క్యాన్సర్

                  బిక్కవోలు ( జనస్వరం ) : బిక్కవోలులో కర్రి హరిబాబు గారి కుమార్తె కర్రి నూక రత్నం చిన్న వయసులోనే క్యాన్సర్ మహమ్మారి బారిన పడి ఇటీవల కాలంలో మరణించడం జరిగింది. ఆ కుటుంబాన్ని పరామర్శించి 10,000 రూ కుటుంబానికి మర్రెడ్డి శ్రీనివాసరావు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు తోట సతీష్ కుమార్,ఉపాధ్యక్షుడు నూతంగి వెంకటరమణ శ్రీనివాస్, సోషల్ మీడియా కన్వీనర్ నూతంగి ప్రసాద్, గ్రామ జనసైనికుడు వడ్లమూరి గోవిందరాజు, మండల కమిటీ సభ్యులు చందర్రావు, సతీష్, కర్రి శ్రీను పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way