Logo
Date of Publish : 18 November 2020, 11:02 am
Editor : Sake Naresh

శ్వాస సంబధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పాపకు JSP Revolution Team తరుపున ఆర్థిక సాయం

శ్వాస సంబధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పాపకు JSP Revolution Team తరుపున ఆర్థిక సాయం

                   చిత్తూరు నగరంలో రాజశేఖర్ మరియు హేమప్రియ ల  రెండు నెలల పాప శ్వాస సంబంధిత వ్యాధితో ప్రాణాపాయ సమస్యతో పోరాడుతున్న రెండు నెలల పాప దియా ను రక్షించుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులు బాధ పడుతున్న సమయంలో ఈ విషయం తెలిసి JSP Revolution Team ద్వారా చాలా మంది జనసైనికులు సహాయం చేశారు. పాపను రక్షించడానికి తమ వంతు ఆర్థిక సహాయం చేశారు. JSP Revolution Team ద్వారా 16300 రూపాయలు సేకరించి దియా తల్లిదండ్రులకు పంపడం జరిగింది. ఆ చిన్నారి సర్జరీ మంచిగా జరిగి ఎటువంటి సమస్య లేకుండా పాప మన ముందు నవ్వుతూ తిరగాలని ఆ దేవుణ్ణి జనసైనికులు ప్రార్థించారు. సహాయం చేసిన జనసైనికులందరికి ధన్యవాదములు  తెలిపారు దియా తల్లిదండ్రులు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com