Logo
Date of Publish : 01 December 2020, 2:13 pm
Editor : Sake Naresh

విశాఖలో ఇల్లు దగ్ధమైన కుటుంబానికి జనసేన పార్టీ తరుపున ఆర్థిక సహాకారం

విశాఖలో ఇల్లు దగ్ధమైన కుటుంబానికి జనసేన పార్టీ తరుపున ఆర్థిక సహాకారం

                 విశాఖపట్నం 88 వార్డ్ కాపు జగ్గరాజు పేట లో అడవివరపు అప్పారావు గారు పూరిల్లు దగ్ధమై ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు వచ్చారు. కానీ ఎటువంటి తక్షణ సహాయం అందించలేదని ఆ కుటుంబ సభ్యులు అన్నారు. ఈ విషయం తెలుసుకొని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో 88 వార్డ్ జనసేన పార్టీ తరపున 5,000/- తక్షణ సహాయం అందించారు. మీకు ఎల్లవేళలా జనసేన పార్టీ భరోసా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే 50,000/- తక్షణ సాయం మరియు పక్కా ఇల్లు కట్టించాలని వార్డు కార్పొరేటర్ అభ్యర్థి వబ్బిన జనార్ధన శ్రీకాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గల్లా రమేష్, సిరిసిల్ల అప్పారావు, కర్రీ హనుమంతు, రాజ్ కుమార్, చిన్న, గవర్ శీను, మనోజ్ మరియు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com