Logo
Date of Publish : 10 May 2022, 1:54 pm
Editor : Sake Naresh

పేద రైతు కుటుంబానికి జనసేన నాయకుల ఆర్ధిక సహాయం

        అనంతపురం ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తితో అనంతపురం జిల్లా శింగణమల నియోజకవర్గం నార్పల మండలానికి చెందిన ఒక సాధారణ పేద రైతు గాజుల గంగప్ప వారం రోజుల క్రితం హఠాత్తుగా మరణించడం జరిగింది. కటిక పేదరికంతో మగ్గుతున్న కుటుంబాన్ని జనసేన నాయకులూ తుపాకుల భాస్కర్ ఆధ్వర్యంలో పరామర్శించి 5 వేల రూపాయల ఆర్ధిక సహాయం గంగప్ప కుటుంబ సభ్యులకు అందించి వారికి అండగా ఉంటామని భరోసా యివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గంజికుంట రామకృష్ణ, నియోజకవర్గ నాయకులు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్, కిరీటి కుమార్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com