Logo
Date of Publish : 25 April 2022, 7:04 am
Editor : Sake Naresh

ఘనంగా జనసైనికుని జన్మదిన వేడుకలు – ముఖ్య అతిథిగా వేగుళ్ళ రాజా బాబు

    రాయవరం, (జనస్వరం) : రాయవరం మండలం చెల్లూరు గ్రామ జనసైనికుడు కీ.శే. బండి రాంబాబు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి వేగుళ్ళ లీలాకృష్ణ గారి తనయుడు యూత్ ఐకాన్ వేగుళ్ళ వీరాజ్ (రాజా బాబు) విచ్చేసి చెల్లూరు గ్రామ జనసైనికుల అధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్స్ నీ పంచారు. అనంతరం MPTC -1 శ్రీమతి గొల్లపల్లి అనురాధ వెంకట రమణ పంచాయితీ పారిశుధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి దాలిపర్తి శ్రీనివాసు, పంచాయితీ 1వ వార్డ్ సభ్యులు గళ్ళా సావిత్రి, గరగ ధనలక్ష్మి, వల్లూరి సత్య ప్రసాద్, తలాటం వెంకటేష్, కొండేపూడి ఆనంద్, సుంకర సంతోష్, కొండేపూడి అవినాష్, బండి వీరబాబు, నరేష్, మణికంఠ, పిల్లా రాజేష్, వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com