Logo
Date of Publish : 27 July 2021, 4:22 pm
Editor : Sake Naresh

రైతులకు తక్షణమే బకాయిలు చెల్లించాలి : జనసేన పార్టీ నాయకులు ఆదాడ మోహనరావు

        విజయనగరం, (జనస్వరం) :   విజయనగరం, రైతులకు ధాన్యం, జీడీ, చెరుకు మొదలగు బకాయిలు చెల్లించండంలో ప్రభుత్వం విఫలమైందని జనసేన పార్టీ నాయకులుశ్రీ ఆదాడ మోహనరావు గారు దుయ్యబట్టారు. రైతులకు మద్దతుగా రైతులకు తక్షణమే బకాయిలు చెల్లించాలని సోమవారం ఉదయం కలెక్టరేట్ ముందు జనసేనపార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీ దంతులూరి రామచంద్రరాజు గారు, త్యాడ రామకృష్ణారావు(బాలు), శ్రీ వంక నరసింగరావు గారు, రవిరాజ్ చౌదరి, భాస్కరరావు, జొయ్,డోల రాజేంద్రప్రసాద్ గారు, బూర్లీ వాసు గారు, లోపింటి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com