Logo
Date of Publish : 01 December 2020, 2:28 pm
Editor : Sake Naresh

రైతులను తక్షణమే ఆదుకోవాలి : రామచంద్రాపురం ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్

రైతులను తక్షణమే ఆదుకోవాలి : రామచంద్రాపురం ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్

                రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు రామచంద్రపురం పట్టణములో నివర్ తుఫాను కారణంగా వరి పంట పూర్తిగా మునిగిపోయి తడిసిపోసి మెులకలు రావడం వలన రైతులు పూర్తిగా నష్టపోవడం జరిగింది. రైతులు వారా సుదాకర్ గారు, కొండేపల్లి శ్రీను గారు ముచ్చిమిల్లి రైతులు, పట్నాల మహలక్ష్మి రావు గారు మద్య నగర్ రైతులు, వారా నాగేశ్వరరావు గారు, కమ్మవారి సావరం రైతులు, యెుక్క నష్టపోయిన పంటలను పరిశీలించడం జరిగింది. వరి రైతులు సమస్యలను శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు తెలుసుకోవడం జరిగింది. రామచంద్రపురం నియోజకవర్గంలో నివర్ తుఫాను కారణంగా పంటలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వ అధికారులు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ముచ్చిమిల్లి కమ్మవారి సావరం రైతులు, జనసేన నాయకులు బుంగారాజు గారు, అక్కిరెడ్డి శ్రీను గారు, మిధిల్, రాంబాబు నాయుడు, గొర్రెల గణపతి సందీప్ తదితర జనసైనికులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com