Logo
Date of Publish : 28 November 2020, 12:05 pm
Editor : Sake Naresh

రైతులను తక్షణమే ఆదుకోవాలి : జనసేన బాడిశ మురళీకృష్ణ

రైతులను తక్షణమే ఆదుకోవాలి : జనసేన బాడిశ మురళీకృష్ణ

                   జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలం పెనుగంచిప్రోలు గ్రామంలో నివార్ తుఫాన్ వల్ల దెబ్బతిన్న వరి పొలాలను నియోజకవర్గ జనసేన నాయకులు బాడిశ మురళీకృష్ణ బృందం పంటను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయ కర్త బాడిశ మురళీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో నివార్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులందరికీ సుమారుగా ఒక ఎకరానికి 50 వేల నుండి 60 వేల రూపాయలు వరకు నష్టం వాటిల్లిందని ఈ నష్టాన్ని పూడ్చవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై  ఉందని తక్షణమే ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి కనీసం ఎకరానికి 40 వేల రూపాయలైన నష్ట పరిహారంగా చెల్లించాలని జనసేన పార్టీ తరుపున మురళీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల నాయకులు తునికిపాటి శివ, నవీన్ మరియు మరియు మండల జనసైనికులు పవన్, గోపి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com