Logo
Date of Publish : 15 September 2020, 12:44 pm
Editor : Sake Naresh

రైతు కష్టం.. వర్షార్పణం.. గొల్లప్రోలు బైపాస్ రోడ్ వద్ద నీట మునిగిన వరిచేలు. ఆదుకోవాలని కోరుతున్న జనసైనికులు

రైతు కష్టం.. వర్షార్పణం.. గొల్లప్రోలు బైపాస్ రోడ్ వద్ద నీట మునిగిన వరిచేలు. ఆదుకోవాలని కోరుతున్న జనసైనికులు

            పిఠాపురం, చేబ్రోలు, గొల్లప్రోలులో  తరాలు మారినా మన పాలకుల అశ్రద్ధ వల్ల మరలా మునిగిన పంట పొలాలు.. గత ఏడాది జరిగిన పంట నష్టం కి ఇప్పటివరకు పరిహారం అందలేదు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ మంత్రి గారు స్పందించి గత ఏడాది లాగ ఫొటోస్ తీసుకుని గాలికి వదిలేయకుండా బాధిత రైతులకు న్యాయం చేస్తారు అని ఆశిస్తున్నామని గొల్లప్రోలు జనసైనికులు అన్నారు.  మునిగిపోయిన పంట పొలాలు సమస్యకు ప్రధాన కారణం రాజకీయ నాయకులు చేసే తప్పులు వలన ప్రభుత్వ అధికారులు తప్పులు వలన, గత 20 సంవత్సరాల నుంచి పంటకు సంబంధించిన కాలువలు తవ్వకాలు జరగక వాటి మీద చర్యలు తీసుకోవడం లేదు. ఈ ప్రభుత్వం అయిన ఫోటోలుకి పరిమితం కాకుండా ఈ పంట కాలువల మీద చర్యలు తీసుకుని  నష్టపోయినరైతులకుపరిహారం అందచేయాలని కోరుతున్నాము అన్నారు జనసైనికులు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com