Logo
Date of Publish : 02 February 2022, 2:08 pm
Editor : Sake Naresh

దివ్యాంగుల కుటుంబాలకి ఉచిత గ్యాస్ ఇవ్వాలి : జనసేన నాయకులు గోగన ఆదిశేషు

     బాపట్ల, (జనస్వరం) : బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో  జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్ చాలి చాలకుండా ఇబ్బంది పడుతున్నారని, వారికి జీవనం గడవడం కష్టంగా ఉన్నదని పేర్కొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులు కుటుంబాలకి సంవత్సరానికి పది సిలిండర్లు ఉచిత గ్యాస్ ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికులు గోగన ఆదిశేషు డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంది వెంకటరెడ్డి, గంటా నాగమల్లేశ్వరరావు, దేవి రెడ్డి శ్రీనివాసరావు, షేక్ సుభాని తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com