Logo
Date of Publish : 30 May 2023, 3:36 pm
Editor : Sake Naresh

జనసేన నాయకుల పైన తప్పుడు కేసులు బనాయిస్తే సహించేది లేదు

           ధర్మవరం ( జనస్వరం ) :  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తన స్వగృహంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా ముఖంగా మాట్లాడుతూ నిన్నటి రోజు వైసీపీ దోపిడీ దొంగల ముఠా చేసిన ర్యాలీనీ వ్యతిరేకిస్తూ జగనన్నకు తోడుగా ఎందుకు ఉండాలంటూ ఇసుక దందా చేస్తున్నందుక, లిక్కర్ మాఫియాకు సపోర్ట్ చేస్తున్నందుక, లేక రాష్ట్రాన్ని దోచుకునేందుకా ఎందుకు తోడుగా ఉండాలో ప్రజలకు తెలియచేయాలని అన్నారు. అలాగే రాష్ట్రంలో మీ దోపిడి బయట పడకూడదని ఫ్లెక్సీల నాటకం ఆడుతున్నారని మా నాయకుల పైన తప్పుడు కేసులు బనాయిస్తే సహించేది లేదు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని అలాగే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి నీకు ఓటు వేసినందుకు ధర్మవరం ప్రజలను శపిస్తున్నావా అంటూ ధర్మవరం ప్రజలకు నువ్వు వెంటనే క్షమాపణ చెప్పాలి లేకపోతే ప్రజలు నిన్ను క్షమించరంటూ తీవ్రంగా మండిపడ్డారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com