Logo
Date of Publish : 06 December 2023, 10:19 pm
Editor : Sake Naresh

నాడు నేడు అంతా బోగస్ : హుస్సేన్ ఖాన్

   విజయనగరం ( జనస్వరం ) : జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్విని ఆదేశాల మేరకు, జనసేన పార్టీ యువ నాయకులు హుస్సేన్ ఖాన్ఆ ధ్వర్యంలో విజయనగరం నియోజవర్గం స్థానిక ఆబాద్ వీధిలో గల ఉర్దూ స్కూల్ ను సందర్శించారు. ప్రభుత్వ పాఠశాల రెండు రోజులపాటు పడిన వర్షానికి స్కూల్ గోడ కూలిపోయిందని అన్నారు.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్న నాడు నేడు అభివృద్ధి అంతా బోగస్ అని హుస్సేన్ ఖాన్ గారు మండిపడ్డారు. వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళ పుష్ప కుమారి, పద్మావతి, జనసేన నాయకులు చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com