Logo
Date of Publish : 18 October 2022, 3:57 pm
Editor : Sake Naresh

పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : కొఠారి ఆదిశేషు

                 దెందులూరు ( జనస్వరం ) : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు ఆదేశాల మేరకు, రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మి సూచనలతో, నియోజకవర్గ నాయకులు కొఠారు ఆదిశేషు ఆధ్వర్యంలో, దెందులూరు నియోజకవర్గం, చలచింతలపూడి పంచాయితీ, తిమ్మనగూడెం గ్రామంలో గ్రామ జనసైనికుల సమక్షంలో జనసేన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా జనసేన పార్టీ మ్యానిఫెస్టో, జనసేనాని సిద్ధాంతాల గురించి గ్రామస్థులకు అవగాహన తీసుకువచ్చే విధంగా చర్చించి, ముందు ముందు నియోజకవర్గ జనసేన పార్టీ తరుపున జరిగే కార్యక్రమాల్లో జనసైనికులు పాల్గొని పార్టీ కోసం మరింత బలోపేతంగా ప్రతీ ఒక్క జనసైనికుడు కృషి చేయాలని తీర్మానించడం జరిగింది. గ్రామ సమావేశానికి ఊహించని విధంగా మహిళలు పెద్ద సంఖ్యలో హాజరవ్వడం శుభ పరిణామం అని జనసైనికులు తెలియజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com