Logo
Date of Publish : 07 August 2021, 6:59 am
Editor : Sake Naresh

జనసేనపార్టీ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు శ్రమించాలి : రాజమండ్రి అర్బన్ ఇంచార్జ్ శ్రీ సత్యనారాయణ

                   తూర్పు గోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి గెడ్డం నాగరాజు ఆధ్వర్యంలో స్థానిక 37 వ డివిజన్ MSR రాజు శ్రీమతి సునీత దంపతులు ఆటో బుల్లి మిత్ర బృందం మహిళలు, యువకులు, అధిక సంఖ్యలో సిటీ ఇంచార్జ్ అనుశ్రీ చేతుల మీదుగా పార్టీలో జాయిన్ అయ్యారు. వారికి జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అను శ్రీ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల దృశ్య ప్రజలు పడుతున్న ఇబ్బందులు, నిత్యవసర ధరల పెరుగుదల వలన ప్రజలు జీవన విధానం సాగించలేక సామాన్యులు రోజు గడవలేక ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజలకి అందుబాటులో జనసైనికులు తమవంతు సహాయ సహకారాలతో ప్రజల్లో నిత్యము ఉండి వారి యొక్క సమస్యల పైన దృష్టిసారించాలని తెలియజేశారు.  ప్రభుత్వం వెంటనే పెరిగిన ధరలను నియంత్రించాలని ప్రజా శ్రేయస్సు కొరకు ఇకపై ధరలు పెరగకుండా తగ్గు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి కార్యదర్శులు జామి సత్యనారాయణ, తేజోమూర్తులు, సంయుక్త కార్యదర్శి YVD ప్రసాద్, జనసేన సీనియర్ నాయకులు పైడి రాజు, ముమ్మిడి నాగరాజు, శ్రీమతి లక్ష్మి, తేజస్విని, గుత్తుల బుల్లి, విన్న వాసు, చోలంగి కొండబాబు, వీరబాబు, గుణం శ్యామ్ సుందర్, చౌకొండ మురళి, లక్ష్మణ్, నవీన్, బాసరబోయిన దుర్గా ప్రసాద్, కుంది రాము, చోడే శివ, నున్నం శివ, రాంబాబు, చిరంజీవి, బాబులు, రిషి, శేఖర్, ప్రభు, భాను, దాని, మనోహర్, యేసు, దొరబాబు, రత్నరాజు, నీలాసన్, చంటి, రోకం నాగు, అడబాల రమణ, తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com