Logo
Date of Publish : 05 September 2022, 5:42 am
Editor : Sake Naresh

నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలి

● రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి గురించి ఆలోచించే పార్టీ జనసేన పార్టీ

● పిఠాపురం జనసేనపార్టీ ఇంఛార్జ్ మాకినీడి శేషుకుమారి

     పిఠాపురం, (జనస్వరం) : పిఠాపురం పట్నంలో స్థానిక 12వ వార్డు నందు పుణ్యమంతుల సూర్యనారయణ మూర్తి ఆధ్వర్యంలో పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జి మాకినీడి శేషుకుమారి పర్యటించారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను ఆశయాలను ప్రజలకు వివరించి నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో వారిని కూడా భాగస్వామ్యం చేద్దామని పిఠాపురం పట్టణం 12వ వార్డులో శేషుకుమారి మాట్లాడుతూ జనసైనికులు వీర మహిళలతో మీ బాధ్యతగా మీతో తోచిన 10 రూ. నుంచి అమౌంట్ ను పార్టీకి డొనేట్ చేయండని తెలిపారు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో కూడా తోచిన అమౌంట్ డొనేట్ చెయ్యమని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధిని ఆకాంక్షించే పార్టీ జనసేన 2014 మార్చి 14వ తేదీన పార్టీ ఆవిర్భవించినప్పటి నుండి ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వ తప్పులపై, రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై, మహిళలపై జరుగుతున్న దాడులపై పోరాటం చేస్తున్న పార్టీ జనసేన. జనసేన పార్టీ, నా సేన కోసం...నా వంతు ఈ 12 వార్డులో మహిళలు జనసైనికులు 40 మంది 15 వేల రూపాయలు అందించడం ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించటం అందులో మేము కూడా భాగస్వాములమవుతూ ఫోన్ పే, గూగుల్ పే లో, 7288040505 పార్టీకి అందరూ అందించడం జరిగిందని తెలిపారు. ఈ మహిళలు కృషి చూస్తుంటే పవన్ కళ్యాణ్ సీఎం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పటం, అయినా 25 కేజీల బియ్యం కాదు 25 సంవత్సరాల భవిష్యత్తు ఇస్తానన్న గొప్ప నాయకుడు, ఆదేవిధంగా జనసేన పార్టీ ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తూ వారిని కూడా ఇందులో భాగస్వామ్యం అవ్వాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాకినీడి వీర ప్రసాద్, పుణ్యమంతుల సూర్యనారయణ మూర్తి, పబ్బిరెడ్డీ సురేష్, యూత్ నాగ ఆర్యన్, లక్ష్మణ, గౌతు శివ, k.రాజు, t. ప్రశాంత్, మేళం రామకృష్ణ, పబ్బీరెడ్డి దుర్గా ప్రసాద్, అశోక్, కసిరెడ్డి నాగేశ్వరావు, బంటుపల్లి ప్రసాద్, నామా సాయిబాబు, జనసైనికులు, నాయకులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com