Logo
Date of Publish : 20 October 2022, 4:12 pm
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రతి కార్యక్రమం గ్రామాల్లోని ప్రజల్లోకి తిసుకెళ్ళాలి

          కర్నూలు ( జనస్వరం ) : జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్క జన సైనికుడు కృషి చేయాల్సి ఉంటుందని కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం జనసేన వీరమహిళ ఎరుకుల పార్వతి అన్నారు. జనసేన పార్టీకి సమదిమించిన ప్రతి కార్యక్రమం ప్రజల్లోకి తీసుకువెళ్లిల్సి ఉంటుందని ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్క జనసేన కార్యకర్త పాల్గొనవలసి ఉంటుందని ప్రతి ఒక్క జనసేన కార్యకర్తని కలుపుకుని పనిచేస్తామని జనసేన వీరమహిళ ఎరుకుల పార్వతి అన్నారు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నా ప్రతి కార్యక్రమం ప్రతి గ్రామాలలో ప్రజల్లోకి తెలియజేయలని అన్నారు. వైసిపి పాలకులు నాయకులు కుల మతాలకు అతీతంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందని చెబుతున్నారు. సంక్షేమ పథకాలు వలన ప్రజలకు మేలు జరుగుతుందని ఎలా చెప్పగలరని జనసేన వీరమహిళ ఎరుకుల
పార్వతి ప్రశ్నించారు.  సంక్షేమ పథకాలు వలన ఉపాధి లేని గ్రామాలలో వలసలును నివారించగలరనని అన్నారు. ఉన్న ఊర్లో ఉపాధి లేకపోవడంతో పొట్ట చేతపట్టుకుని ఇతర పట్టణాలకు నగరాలకు తరలిపోతున్నారు. కోసిగి ఎమ్మిగనూరు మంత్రాలయం, ఆదోని, ఆలూరు, హోళగుంద, కోడుమూరు మండలాల నుంచి తెలంగాణ బెంగళూరు, గుంటూరు, ముంబైలకు తరలివెళ్తున్నారన్నారు. అకాల వర్షాల వల్ల సరైన దిగుబడి లేక పూర్తిగా నష్టం వాటిల్లితే కూలీలతో పాటు సన్న చిన్న కారు రైతులు కూడా వలస వెళ్తున్నారు. సంక్షేమ పథకాలు వల్ల ప్రజల్లకు మేలు జరుగుతుందని ఎలా చెప్పగలరనని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు హనుమంతు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com