Logo
Date of Publish : 02 January 2022, 2:30 am
Editor : Sake Naresh

ఫించన్ రాని అవ్వతాతలకు జనసేనపార్టీ తరుపున ప్రతి నెలా పెన్షన్ అందజేత

            జనస్వరం ( అనంతపురం ) : కదిరి నియోజకవర్గంలో బాలసముద్రం పంచాయితీలో కొంతమంది వృద్ధులకు పెన్షన్ రావట్లేదాని జనసేన పార్టీ తరుపున గెలిచిన ఎం‌పి‌టి‌సి అమర్ కార్తీకేయ దృష్టికి వచ్చింది. కార్తీకేయ పంచాయితీలో పరిధిలో పర్యటించి పెన్షన్ రాని వృద్ధులను గుర్తించారు. వారికి పెన్షన్ రావట్లేదాని సచివాలయంలో అధికారులను ఆరా తీశారు. అధికారులు వివిధ కారణాలు చెప్పి మభ్యపెట్టారు. ఆయన మాట్లాడుతూ ఆ వృద్ధులకు పెన్షన్ నేనే ప్రతి నెలా నెలా ఇస్తానని హామీ ఇచ్చారు. ఇలాగైనా వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి రావాలని అధికారులను హెచ్చరించారు. జనసేన పార్టీ గెలిస్తే న్యాయం చేస్తామని, ఓడిపోతే సహాయం చేస్తామని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు మా వంతుగా ఆ వృద్ధులకు కాస్తా ఊరటనిచ్చేలా నెలకు 310/- రూపాయలు జనసేన పార్టీ తరుపున పెన్షన్ అందిస్తున్నామని అన్నారు. జగన్ పాదయాత్రలో అవ్వతాతలకు 3000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి తీరా వారిని మోసం చేస్తున్నారు. అన్నీ అర్హతలు ఉన్నా వారికి పెన్షన్ అందడం లేదని త్వరలోనే అధికారులను కలసి వారికి పెన్షన్ వచ్చేలా పోరాడతామని అన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com