Logo
Date of Publish : 02 August 2022, 1:26 pm
Editor : Sake Naresh

రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులను పరామర్శించిన ఎచ్చెర్ల జనసేన నాయకురాలు కాంతిశ్రీ

     ఎచ్చెర్ల, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం లోపెంట పంచాయితీ చెందిన k బొడియ్యతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులకు రోడ్డుప్రమాదం జరిగి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ విషయం లోపెంట పంచాయతీ జనసేనపార్టీ నాయకులు దుర్గారెడ్డి, ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు కాంతిశ్రీ కి తెలియజేయడం జరిగింది. శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్ దగ్గరకు వెళ్లి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీకు ఎటువంటి కష్టం వచ్చినా మేమున్నామని, జనసేనపార్టీ ఉందని వారికి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో లావేరు మండల నాయకులు బార్నాల దుర్గారావు, కాకర్ల బాబాజీ అలాగే జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com