Logo
Date of Publish : 01 February 2021, 4:10 pm
Editor : Sake Naresh

సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ తరుపున ఓటరు సహాయ కేంద్రం ఏర్పాటు

               సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఓటరు సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సహాయం కేంద్రం ద్వారా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఓటు ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు అని అన్నారు. అదేవిధంగా ఓటు లేని వారు కొత్త ఓటు నమోదు చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సదావకాశాన్ని సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని మేము తెలియజేస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా మాజీ పార్లమెంటు కన్వీనర్ పోలంరెడ్డి ఇందిరా రెడ్డి గారు, స్థానిక జనసేన పార్టీ నాయకులు పాలపర్తి సురేష్, పినిశెట్టి మల్లికార్జున్, k.వంశీ, m.నరేష్ లు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com