Logo
Date of Publish : 28 November 2023, 2:31 pm
Editor : Sake Naresh

రాయలసీమ దళిత సేన(RDS) ఆధ్వర్యంలో నూతన గ్రంథాలయం ఏర్పాటు

      అనంతపురం, (జనస్వరం) : అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ మండలం  కందుకూరు గ్రామంలో RDT స్కూల్ నందు రాయలసీమ దళిత సేన(RDS) ఆధ్వర్యంలో చైర్మన్ మన్నిల నాగేంద్ర ఆదేశాల మేరకు నూతన గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కందుకూరు గ్రామ సర్పంచ్ (ప్రశాంత్) ముఖ్యఅతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రామాంజినేయులు మాట్లాడుతూ పుస్తకపఠనం ప్రతి ఒక్కరూ అలవారుచుకోవాలని, పుస్తక జ్ఞానం మన మదిలో ఎప్పటికైనా నిలిచి ఉంటుందని అని తెలిపారు. అలాగే సర్పంచ్ ప్రశాంత్  మాట్లాడుతూ మంచి పుస్తకాలతో యువతకు మంచి మార్గనిర్దేశకం అవ్వాలని, ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవడం మంచి ఆహ్లాదాన్ని ఇస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు మండల అధ్యక్షులు రామాంజినేయులు, జిల్లా అధ్యక్షులు బండారు కుళ్ళాయప్ప, సభ్యులు వంశీ, మణికంఠ, విద్యార్థులు  పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com