Logo
Date of Publish : 29 September 2022, 2:33 pm
Editor : Sake Naresh

జనసేన – భగత్ సింగ్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో మొబైల్ లైబ్రరీ ఏర్పాటు

          పార్వతీపురం ( జనస్వరం ) : భగత్ సింగ్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు గారు మరియు సంఘ సంస్కర్త మజ్జి క్రిష్ణమూర్తి గారి చేతుల మీదుగా "భగత్ సింగ్ మొబైల్ లైబ్రరీ" ప్రారంభోత్సవం చేశారు. అందులో భాగంగా పార్వతీపురం పట్టణంలోని గాయత్రీ డిగ్రీ కళాశాలలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కావలసిన పుస్తకాలు విద్యార్థిని విద్యార్థులకు అందజేయడం జరిగింది. త్వరలోనే పార్వతీపురంలోని అన్ని కాలేజీలకు ఈ భగత్ సింగ్ మొబైల్ లైబ్రరీ సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. మన ఈ మొబైల్ లైబ్రరీకి కూడా రాజాన పవన్ అధ్యక్షులుగా మరియు చిట్లి గణేష్ ఉపాద్యక్షులుగా మరో 10 మంది కమిటీ సభ్యులతో లైబ్రరీ యొక్క కార్యకలాపాలు నిర్వహిస్తారన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com